(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.299. అధ్యాయః 299
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిషఠిరంప్రతి బ్రాహ్మణాదివర్ణధర్మాదిప్రతిపాదకపరాశరగీతానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

పరాశర ఉవాచ। 12-299-0x(6446)(77415)
వృత్తిః సకాశాద్వర్ణేభ్యస్త్రిభ్యో హీనస్య శోభనా।
ప్రీత్యోపనీతా నిర్దిష్టా ధర్మిష్ఠాన్కురుతే సదా॥ 12-299-1(77416)
వృత్తిశ్చేన్నాస్తి శూద్రస్య పితృపైతామహీ ధ్రువా।
న వృత్తిం పరతో మార్గేచ్ఛుశ్రూషాం తు ప్రయోజయేత్॥ 12-299-2(77417)
సద్భిస్తు సహ సంసర్గః శోభతే ధర్మదర్శిభిః।
నిత్యం సర్వాస్వవస్థాసు నాసద్భిరితి మే మతిః॥ 12-299-3(77418)
యథోదయగిరౌ ద్రవ్యం సన్నికర్షేణ దీప్యతే।
తథా సత్సన్నికర్షేణ హీనవర్ణోఽపి దీయతే॥ 12-299-4(77419)
యాదృశేన హి వర్ణేన భావ్యతే శుక్లమంబరం।
తాదృశం కురుతే రూపమేతదేవమవేహి మే॥ 12-299-5(77420)
తస్మాద్గుణేషు రజ్యేథా మా దోషేషు కదాచన।
అనిత్యమిహ మర్త్యానాం జీవితం హి చలాచలం॥ 12-299-6(77421)
సుఖే వా యది వా దుఃఖే వర్తమానో విచక్షణః।
యశ్చినోతి శుభాన్యేవ స భద్రాణీహ పశ్యతి॥ 12-299-7(77422)
ధర్మాదపేతం యత్కర్మ యద్యపి స్యాన్మహాఫలం।
న తత్సేవేత మేధావీ న తద్ధితమిహోచ్యతే॥ 12-299-8(77423)
`ధర్మేణ సహితం యత్తు భవేదల్పఫలోదయం।
తత్కార్యమవిశంకేన కర్మాత్యంతం సుఖావహం॥' 12-299-9(77424)
యో హృత్వా గోసహస్రాణి నృపో దద్యాదరక్షితా।
స శబ్దమాత్రఫలభాగ్రాజా భవతి తస్కరః॥ 12-299-10(77425)
స్వయంభూరసృజచ్చాగ్రే ధాతారం లోకసత్కృతం।
ధాతాఽసృజత్పుత్రమేకం లోకానాం ధారణే రతం॥ 12-299-11(77426)
తమర్చయిత్వా వైశ్యస్తు కుర్యాదత్యర్థమృద్ధిమత్।
రక్షితవ్యం తు రాజన్యైరుపయోజ్యం ద్విజాతిభిః॥ 12-299-12(77427)
అజిహ్నైరశఠక్రోధైర్హవ్యకవ్యప్రయోక్తృభిః।
శూర్దైర్నిర్మార్జనం కార్యమేవం ధర్మో న నశ్యతి॥ 12-299-13(77428)
అప్రనష్టే తతో ధర్మే భవంతి సుఖితాః ప్రజాః।
సుఖేన తాసాం రాజేంద్ర మోదంతే దివి దేవతాః॥ 12-299-14(77429)
తస్మాద్యో రక్షతి నృపః స ధర్మేణేతి పూజ్యతే।
అధీతే చాపి యో విప్రో వైశ్యో యశ్చార్జనే రతః॥ 12-299-15(77430)
యశ్చ శుశ్రూషతే శూద్రః సతతం నియతేంద్రియః।
అతోఽన్యథా మనుష్యేంద్ర స్వధర్మాత్పరిహీయతే॥ 12-299-16(77431)
ప్రాణసంతాపనిర్దిష్టాః కాకిణ్యోఽపి మహాఫలాః।
న్యాయేనోపార్జితా దత్తాః కిముతాన్యాః సహస్రశః॥ 12-299-17(77432)
సత్కృత్య హి ద్విజాతిభ్యో యో దదాతి నరాధిపః।
యాదృశం తాదృశం నిత్యమశ్నాతి ఫలమూర్జితం॥ 12-299-18(77433)
అభిగంయ తు యద్దత్తం ధర్ంయమాహురభిష్టుతం।
యాచితేన తు యద్దత్తం తదాహుర్మధ్యమం ఫలం॥ 12-299-19(77434)
అవజ్ఞయా దీయతే యత్తథైవాశ్రద్ధయాఽపి వా।
తదాహురధమం దానం మునయః సత్యవాదినః॥ 12-299-20(77435)
అతిక్రామేన్మజ్జమానో వివిధేన నరః సదా।
తథా ప్రయత్నం కుర్వీత యథా ముచ్యేత సంశయాత్॥ 12-299-21(77436)
దమేన శోభతే విప్రః క్షత్రియో విజయేన తు।
ధనేన వైశ్యః శృద్రస్తు నిత్యం దాక్ష్యేణ శోభతే॥ ॥ 12-299-22(77437)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకోనత్రిశతతమోఽధ్యాయః॥ 299॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-299-1 నిత్యం హీనస్య శోభనేతి ధ. పాఠః॥ 12-299-6 తస్మాద్గుణేషు రమతామితి థ. పాఠః॥ 12-299-7 స తంత్రాణీహేతి ఝ. పాఠః॥ 12-299-10 యో ధృత్వా గోసహస్రాణీతి ఝ. పాఠః॥ 12-299-12 కుర్యాదర్థం సమృద్ధిష్వితి ధ. పాఠః॥ 12-299-17 కాకిణ్యో వింశతివరాటికాః॥ 12-299-21 తథా ముచ్యేత కిల్విషాదితి థ. పాఠః॥ 12-299-22 దాక్ష్యేణ సేవార్థోత్సాహేన॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.